Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా చూర్ణం పేస్టుతో పోయిన వెంట్రుకలు మొలుస్తాయి

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (23:53 IST)
పుదీనా. వంటకాల్లో విరివిగా వాడుతుంటాము. ఈ పుదీనా వంటకాల రుచికి మాత్రమే కాదు, మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను కలిగి వుంది. అవేమిటో తెలుసుకుందాము. నీడలో ఆరబెట్టిన పచ్చిపొదినా ఆకులు బాగా ఎండించిన తర్వాత మెత్తగా నూరి ఆ చూర్ణానికి మంచినీరు కలిపి వెంట్రుకలు రాలినచోట రాస్తే జుట్టు తిరిగి మొలుస్తుంది.

 
ఎండిన పుదీనా ఆకులను దుస్తుల మధ్య పెడితే వస్త్రాల మధ్యకి పురుగులు చేరవు. పుదీనా ఆకు కషాయంలా కాచి, దానిని గోరువెచ్చటి నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మ రోగాలు అదుపులోకి వస్తాయి. పుదీనా పచ్చడి తింటే జీర్ణశక్తి లేనివారికి మంచి శక్తినిస్తుంది.
 
పొట్ట ఉబ్బరం తగ్గేందుకు రెండు చెంచాల పుదీనా ఆకురసంలో చిన్న యాలకుల పొడి మూడు చిటికెలు కలిపి రెండుపూటలా సేవిస్తే సరిపోతుంది. పుదీనా ఆకులను నలగ్గొట్టి గుడ్డలో చుట్టి వాసన చూస్తుంటే జలుబు, పడిశము తగ్గుతుంది. నరాల బలహీనతతో బాధపడేవారు పుదీనా తైలాన్ని మర్దనం చేస్తుంటే ఫలితం వుంటుంది.
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments