Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేలతంగేడుతో ఆయుర్వేదం.. కీళ్ళనొప్పులున్న వారు..?

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (17:30 IST)
నేలతంగేడుకు ఆయుర్వేదంలో పెద్దపీట వుంది. నేలతంగేడు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి మంచి పుష్టిని, బలాన్ని ఇస్తుంది. ఆవు నెయ్యి, పంచదార, నేలతంగేడు చూర్ణం తగిన పాళ్ళలో కలుపుకుని సేవిస్తే వ్యాధినిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. ఖర్జూరపండుతో కలుపుకుని నేలతంగేడు చూర్ణంతో తీసుకుంటే అతి ఆకలిని తగ్గిస్తుంది. 
 
పాలతో కలిపి తీసుకుంటే దృష్టి వ్యాధులను నివారించి చక్కని దృష్టిని కలిగిస్తుంది. కీళ్ళనొప్పులున్న వారు నేల తంగేడు చూర్ణం పటికబెల్లంతో పాటుగా పుచ్చుకుంటే కీళ్ళనొప్పులు త్వరగా తగ్గుతాయి. 
 
శరీరానికి బలం లభిస్తుంది. పెరుగుతో పాటు ఈ చూర్ణం కలుపుకునిసేవిస్తే శరీరంపై మచ్చలు, తామర, గజ్జి వంటి వాటిని నివారిస్తుంది. అల్లం రసంతో కలిపి తీసుకుంటే కళ్లకు మంచి కాంతినిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

రైతును చంపేసిన శునకాలు.. ఎలా?

ఏపీలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం.. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

రేవ్ పార్టీ ఎఫెక్ట్.. మత్తుపదార్థాలు అమ్మడంపై రేవంత్ సర్కార్ సీరియస్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కేన్సర్???

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం-తెలుగు విద్యార్థిని మృతి

రేయ్ ఆనందం.. నీవ్వు నా ఫ్యామిలీ రా.. ఇలా ఇరికిస్తే ఎలా? రష్మిక

అమెరికాలో హాలీవుడ్ నటుడు కాల్చివేత

పుష్ప 2 లో సెకండ్ సింగిల్ ను 6 భాషల్లో పాడిన మెలోడీ క్వీన్ శ్రేయఘోషల్

కె.డి: ది డెవిల్స్ వార్ ఫీల్డ్ . రూ. 17.70 కోట్ల‌కు అమ్ముడైన‌ ఆడియోరైట్స్

గం..గం..గణేశా యాక్షన్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - నిర్మాత వంశీ కారుమంచి

తర్వాతి కథనం
Show comments