Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులు నల్లతుమ్మ చూర్ణాన్ని తీసుకుంటే?

ఎండిన నల్ల తుమ్మకాయలు, బెరడు, బంక ఈ మూడింటిని సమంగా కలిపి చూర్ణం చేసుకుని స్పూన్ మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. నడుముకు శక్తి, బలం కలుగుతుంది. పూటకు పావు కప్పు లేత నల్లతు

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (12:44 IST)
ఎండిన నల్ల తుమ్మకాయలు, బెరడు, బంక ఈ మూడింటిని సమంగా కలిపి చూర్ణం చేసుకుని స్పూన్ మోతాదులో రోజూ రెండు పూటలా తీసుకుంటే నడుము నొప్పి తగ్గుతుంది. నడుముకు శక్తి, బలం కలుగుతుంది. పూటకు పావు కప్పు లేత నల్లతుమ్మ ఆకుల రసాన్ని మూడు పూటలా సేవిస్తే బహిష్టు సమయంలో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చును.
 
చెట్టు బెరడు కషాయాన్ని పుక్కిలించినా లేదా ఈ చెట్టు నుండి తీసిన చిన్న బంక ముక్కను నోట్లో ఉంచుకున్నా నోటిలోని అల్సర్లు మానిపోతాయి. అరతులం బంక చూర్ణాన్ని అరకప్పు ఆవుపాలలో కలిపి రెండు పూటలు తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుకుతాయి. నల్లతుమ్మ చెట్టు కాయల చూర్ణం తీసుకున్నా ఇదే ప్రయోజనం కలుగుతుంది.
 
గింజ పట్టని లేత కాయలను నీడన ఎండించి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణానికి సమానంగా ఖండశర్కర పొడి కలిపి పూటకు రెండు స్పూన్స్ చొప్పున నీటితో సేవిస్తూ ఉంటే పలుచబడిన వీర్యం చిక్కబడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments