Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాడీ పెయిన్స్‌కు ఇంగ్లీష్ మందులొద్దు.. ఆలివ్ ఆయిల్, ఉప్పే ముద్దు!

అరకప్పు ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్‌ను శ‌రీరంపై నొప్పి ఉన్న చోటంతా రాయాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (17:02 IST)
ఇదేంటి.. బాడీ పెయిన్స్‌ను ఆలివ్ ఆయిల్, ఉప్పు తగ్గిస్తాయా? అనేగా మీ డౌట్‌. అవునండి నిజమే.. బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు చాలామంది ఇంగ్లీష్ మందులు వాడుతారు. నొప్పుల నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్లు వాడుతారు. అయితే వాటివ‌ల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ తప్పట్లేదు. తద్వారా నొప్పి తగ్గి మరో ఆరోగ్య సమస్యను కొనితెచ్చుకుంటారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో బాడీ పెయిన్స్‌ను త‌గ్గించుకునేందుకు సూపర్ చిట్కా వుంది.. అదేమిటో చూద్దాం..
 
అరకప్పు ఆలివ్ ఆయిల్‌ను తీసుకుని అందులో రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా క‌ల‌పాలి. దీంతో మెత్త‌ని పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్ట్‌ను శ‌రీరంపై నొప్పి ఉన్న చోటంతా రాయాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వెన్నునొప్పి, కీళ్ల నొప్పి, భుజాల నొప్పి వంటి వివిధ ర‌కాల నొప్పులను కూడా ఈ మిశ్ర‌మంతో త‌గ్గించుకోవ‌చ్చు. 
 
ఆలివ్ ఆయిల్‌, ఉప్పుల‌లో ఉండే స‌హ‌జ సిద్ధ‌మైన ఔష‌ధ గుణాలున్నాయని.. ఈ మందు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని.. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే.. నొప్పులకు చెక్ పెట్టవచ్చుని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments