Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లం మరిగించిన నీటిని తాగండి.. బ్రెస్ట్ ఫాట్‌ను కరిగించుకోండి..

అల్లం వక్షోజాల్లో పేరుకుపోయిన కరిగించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వక్షోజాల్లో పేరుకుపోయే కొవ్వు బ్రెస్ట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2017 (16:37 IST)
అల్లం వక్షోజాల్లో పేరుకుపోయిన కరిగించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వక్షోజాల్లో పేరుకుపోయే కొవ్వు బ్రెస్ట్ క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కేవలం పొట్టలో ఉండే కొవ్వుపైనే కాదు, రొమ్ముల్లో పేరుకుపోయే కొవ్వు మీద దృష్టి పెట్టాలి.. అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. 
 
వక్షోజాల్లో ఏర్పడిన కొవ్వును కరిగించుకోవాలంటే.. అల్లం తురుమును కాగుతున్న నీటిలో మరిగించి.. ఆ నీటిని టీలా తాగాలి. ఇలా తరచుగా చేస్తుంటే రొమ్ములో పేరుకున్న కొవ్వు కరిగిపోతుంది. అల్లం మెటబాలిజం రేటుని మెరుగుపరుస్తుంది. మెటబాలిజం రేటు బాగుంటే కాలరీలు, కొవ్వు కరిగిపోతుంటాయి. అందుకే మహిళలు అల్లాన్ని డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments