Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో వేధించే జలుబుకు అల్లంతో చెక్.. హాఫ్ బాయిల్డ్ ఎగ్‌-తేనె-అల్లం రసం తీసుకుంటే?

శీతాకాలంలో ఏర్పడే జలుబుకు అల్లంతో చెక్ పెట్టవచ్చు. అజీర్తిని నివారించడంలో అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరంకు చెక్ పెడుతుంది. అల్లంలోని కొన్ని ఔషధ గుణాలు రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. గుండెప

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (15:02 IST)
శీతాకాలంలో ఏర్పడే జలుబుకు అల్లంతో చెక్ పెట్టవచ్చు. అజీర్తిని నివారించడంలో అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరంకు చెక్ పెడుతుంది. అల్లంలోని కొన్ని ఔషధ గుణాలు రక్తనాళాలను శుభ్రం చేస్తాయి. గుండెపోటును నిరోధిస్తాయి. తోలు తీసేసిన అల్లం ముక్కను దంచి ఒక కప్పు పాలలో చేర్చి మరిగించి.. వడగట్టి కలకండతో కలిపి తీసుకుంటే దగ్గు, జలుబును దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే అరస్పూన్ అల్లం రసం, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనారసం, ఒక స్పూన్ తేనె ఈ నాలుగింటిని కలిపి.. ప్రతి రోజూ ముడు పూటలా తీసుకుంటే.. పిత్త సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా మాంసాహారం అధికంగా తీసుకోవడం ద్వారా ఏర్పడే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొవ్వును తగ్గించుకోవచ్చు. అల్లం రసంతో తేనెను కలుపుకుని రోజుకు మూడు పూటలా స్పూన్ మోతాదులో తీసుకుంటే జలుబు మటాష్ అవుతుంది.   
 
అర స్పూన్ అల్లం రసంతో హాఫ్ బాయిల్డ్ ఎగ్‌తో తేనెను కలిపి తీసుకుంటే రోజుకొకటి చొప్పున నెలపాటు తీసుకుంటే నరాల బలహీనతను దూరం చేసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

తర్వాతి కథనం
Show comments