Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబంద గుజ్జులో పటిక బెల్లాన్ని కలుపుకుని తీసుకుంటే?

కలబంద ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగపడుతుంది. గాయాలు, పుండ్లకు కలబంద దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా ముదిరిన కలబంద మట్టలపై తొక్కను తొలగించి ఆ లోపలి గుజ్జు భాగాన్ని శుభ్రంగా ఏడు సార్లు నీరు మార్చుతూ కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని అందులో పటిక బెల

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (10:28 IST)
కలబంద ఆరోగ్యానికి, అందానికి చాలా ఉపయోగపడుతుంది. గాయాలు, పుండ్లకు కలబంద దివ్యౌషధంగా పనిచేస్తుంది. బాగా ముదిరిన కలబంద మట్టలపై తొక్కను తొలగించి ఆ లోపలి గుజ్జు భాగాన్ని శుభ్రంగా ఏడు సార్లు నీరు మార్చుతూ కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసుకుని అందులో పటిక బెల్లం చేర్చికుని తీసుకుంటే శరీర వేడిని తగ్గించుటకు ఉపయోగపడుతుంది.

 
పటిక బెల్లాన్ని కొద్దిగా నీటిలో మరిగించుకుని కడిగిన కలబంద ముక్కలపై ఒత్తుగా జల్లి పలుచని వస్త్రంలో కట్టి కళ్ల వ్యాధులతో బాధపడుతున్నవారు కళ్లపై అద్దుకుంటే కళ్ల కలుకలు, నీరు కారడం, ఊసులు కట్టడం, నొప్పి, ఎర్రబారడం వంటి సమస్యలు తొలగిపోతాయి. కలబంద రసంతో కొద్దిగా పసుపు పొడిని కలుపుకుని తీసుకుంటే చర్మ వ్యాధిగ్రస్తులకు నివారణగా సహాయపడుతుంది.
 
మట్టల్లోని గుజ్జును తీసుకుంటే కంటి నొప్పులకు చాలా దోహదపడుతుంది. ఈ కలబంద పువ్వులు కడుపులోని క్రిములను తగ్గించుటకు చక్కగా పనిచేస్తుంది. కలబంద ముక్కలను కూరలా చేసుకుంటే తీసుకుంటే పైత్యం వంటి సమస్యలు తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అల్లు అర్జున్‌పై ఎలాంటి కోపం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"ఎల్లమ్మ"లో కనిపించనున్న సాయిపల్లవి..?

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

నవీన్ పొలిశెట్టి పెండ్లి కోసం ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్

Charmy Kaur : తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఛార్మీ కౌర్

పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్

తర్వాతి కథనం
Show comments