Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారాన్ని నీటిలో వేసి కాచి ఆ నీటిని తాగుతున్నట్లయితే...

కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగా వుండటమే కాకుండా తోస్తే కిందపడేట్లుగా వుంటారు. మావాడు ఎంత తిన్నా బలం లేకుండా వున్నాడని చాలామంది బెంగపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది. * నీటిలో ఖర్జూర

Webdunia
గురువారం, 27 జులై 2017 (20:50 IST)
కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగా వుండటమే కాకుండా తోస్తే కిందపడేట్లుగా వుంటారు. మావాడు ఎంత తిన్నా బలం లేకుండా వున్నాడని చాలామంది బెంగపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేని వారు బలంతో పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది. 
 
* నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి తాగుతున్నట్లయితే బలం కలుగుతుంది.
 
* ప్రతిరోజూ నల్ల నువ్వులు తిని చల్లని నీరు తాగుతున్నట్లయితే బలం వస్తుంది.
 
* స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచి, చల్లార్చిన తర్వాత ఆ నీటిని తాగుతున్నట్లయితే ఏనుగు వంటి బలం వస్తుంది.
 
* గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి తాగుతుంటే బలం వస్తుంది.
 
* తాజా వెన్నను ఉదయం తింటూ వుంటే బాగా బలం కలుగుతుంది.
 
* మర్రిపండులోని గింజలను తింటున్నా శరీరానికి మంచి బలం చేకూరుతుంది. 
 
* బాగా మగ్గిన అమృతపాణి అరటిపండ్లను తింటున్నా శరీరానికి మంచి బలం వస్తుంది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments