Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకూర జ్యూస్‌ తాగితే.. ఒబిసిటీ మటాష్.. అల్లం, నిమ్మరసం చేర్చి..?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (12:31 IST)
బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే పాలకూర జ్యూస్ పరగడుపున ఒక గ్లాసుడు తాగేస్తే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గించడంలో పాలకూర భేష్‌గా పనిచేస్తుంది. బరువు తగ్గేందుకు అనేక రకాలుగా డైట్ ఫాలో అవుతుంటారు. అలాంటి వారు కేవలం రోజూ పరగడుపున పాలకూర జ్యూస్ తాగితే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
పాలకూరలో పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో న్యూట్రీషియన్లు వున్నాయి. విటమిన్ బి ఇందులో వుండటంతో శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి ఐరన్‌ను అందిస్తుంది. అంతేగాకుండా.. శరీర కండరాలకు ఆక్సిజన్‌ను అందించి.. కండరాల్లోని అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. 
 
అలాంటి పాలకూరను వండకుండా.. ఆకులను శుభ్రంగా కడిగి.. ఆపై మిక్సీలో కొట్టి రోజుకు గ్లాసుడు చొప్పున తీసుకుంటే బరువు ఇట్టే కరిగిపోతుంది. ఇందులో రుచి కోసం కాస్త అల్లం, నిమ్మరసాన్ని చేర్చుకోవచ్చు. ఈ జ్యూస్‌ను చలికాలంలో కూడా తీసుకోవచ్చు. ఇది మెటబాలిజానికి బూస్ట్‌ల పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments