Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకరకాయ రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే?

కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే అనారోగ్య సమస్యలుండవ్. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాకర పైల్స్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుం

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (13:38 IST)
కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే అనారోగ్య సమస్యలుండవ్. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. కాకర పైల్స్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాకర ఆకులు మూడింటిని తీసుకుని రసాన్ని పిండుకుని.. ఒక గ్లాసు మజ్జిగతో కాకర రసాన్ని కలిపి పరగడుపున నెలపాటు తీసుకుంటే పైల్స్ సమస్య చాలా మటుకు తగ్గిపోతుంది.
 
అలాగే కాకరకాయ చెట్టు వేళ్లు  వేళ్లను పేస్టులా చేసి పైల్స్‌ ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలోనూ, రక్తంలోని మలినాలను తొలగించడంలో భేష్‌గా పనిచేస్తుంది. 
 
ఇంకా కాకరలో హైపోగ్లైసెమిక్ పదార్థాలుంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ కాకర రసాన్ని కొద్దిగా తీసుకుంటే డయాబెటిస్‌ దరిచేరకుండా ఉంటుంది. లివర్‌ శుభ్రపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్పా ముసుగులో గలీజ్ దందా... 13 మంది మహిళలు అరెస్టు!! (Video)

ఎస్ఎల్‌‍బీసీ టన్నెల్ ప్రమాదం.. ఆ 8 మంది ఇంకా సజీవంగా ఉన్నారా?

ఎమ్మెల్యే జగన్‌కు షాకిచ్చిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

తర్వాతి కథనం
Show comments