Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరివేపాకు జ్యూస్‌తో పొట్ట చుట్టూ కొవ్వు మటాష్.. బరువు పరార్

Webdunia
గురువారం, 16 జులై 2020 (20:07 IST)
Curry leaves juice
కరివేపాకు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దాదాపు ఓ స్పూన్ కరివేపాకు పొడిని తీసుకుని ఒక గ్లాసుడు నీటిలో కలుపుకోవాలి. వీటికి అదనంగా కొత్తిమీరా, పుదీనాను కూడా కలుపుకోవచ్చు. ఈ గ్రీన్ జ్యూస్‌ని పొద్దున్నే తాగితే శరీరానికి కావాల్సిన క్లోరోఫిల్‌తో పాటూ ఎన్నో విటమిన్స్ కూడా అందుతాయి. 
 
ఈ గ్రీన్ జ్యూస్‌ని రోజూ తాగితే కొన్ని రోజుల తరువాత పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్‌ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమై మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ జ్యూస్‌తో తప్పకుండా బరువును తగ్గించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే రోజు భోజనంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి. అలాగే రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగటం వలన కూడా మూత్రపిండ సమస్యలు తగ్గిపోతాయి. మూత్రపిండాలలో రాళ్లు కలిగి ఉండే వారు కూడా కరివేపాకు రసాన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. కరివేపాకు ఆకులను నలిపి, మజ్జిగలో లేదా నీటిలో కలుపుకొని తాగటం వలన అజీర్ణం నుండి ఉపశమనం పొందుతారు. 
 
కరివేపాకు ఆకులను ఎండబెట్టి లేదా వేయించి, పొడి చేసి రోజు రెండు చెంచాలు తీసుకోవటం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments