Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవంగాలతో వీర్యకణాల వృద్ధి

తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్‌ తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఆహ

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (11:21 IST)
తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను ముక్కు దగ్గర పెట్టుకుంటే సైనస్‌ తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం ద్వారా ఒత్తిడి, అలసట, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. లవంగాలు వీర్య కణాల వృద్ధికి కూడా తోడ్పడుతుంది.
 
తులసి, పుదీనా, లవంగాలు, యాలుకలను మిశ్రమం టీలా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడిని తగ్గుతుంది. కానీ, ఈ టీలో చక్కెరకు బదులు తేనెను ఉపయోగించడం ఉత్తమం. దగ్గుకు సహజమైన మందు లవంగం. దగ్గుకే కాదు, శ్వాస సంబంధిత సమస్యలకు కూడా అది బాగా పని చేస్తోంది. లవంగాలలో ఉండే యూజెనాల్‌ అనే రసాయన పదార్థం పంటినొప్పిని తగ్గిస్తుంది. లవంగాలలోని ఘూటు పంటినొప్పినీ, నోటిలోని బ్యాక్టీరియాను కూడా నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుణ‌శేఖ‌ర్‌, భూమిక‌ కాంబోలో యుఫోరియా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం

బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్ షూటింగ్ పూర్తి

ప్రభాస్ లో డెడికేషన్ చూశా, పవన్ కల్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నా : నిధి అగర్వాల్

'పుష్ప-2' త్రీడీ వెర్షన్‌ విడుదలకు ముందు చిక్కులు... ఏంటవి?

అర్థరాత్రి బెన్ఫిట్ షోలు ఎవరి బెన్ఫిట్ కోసం వేస్తున్నారు? : తెలంగాణ హైకోర్టు ప్రశ్న

తర్వాతి కథనం
Show comments