Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

సెల్వి
బుధవారం, 8 జనవరి 2025 (14:54 IST)
హెచ్ఎంపీవీ వంటి వైరస్‌లను నిరోధించేందుకు ఆ వైరస్ నుంచి దూరమయ్యేందుకు ఆయుర్వేద పద్ధతులను పాటించవచ్చు. తులసి టీని సేవించడం ద్వారా హెచ్ఎంపీవీని దరిచేరకుండా చేయవచ్చు. ఇది యాంటీవైరల్‌గా పనిచేస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తులసి టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులను తొలగిస్తుంది.

అల్లం అనేది సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఐటెమ్. ఇది గొంతునొప్పిని దూరం చేస్తుంది. అల్లం టీ కాబట్టి, గొంతు నొప్పిని ఉపశమనం చేస్తుంది. శ్లేష్మం ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇంకా అతిమధురంను చిటికెడు వాడాలి. దగ్గును ఇది దూరం చేస్తుంది. ఇంకా చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

తులసి, అల్లం, అతిమధురంను చెరో అర స్పూన్ తీసుకుని ఒక కప్పు నీటిలో 5-10 నిమిషాలు ఉడకబెట్టండి. రోజుకు 2-3 సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే శ్వాస ఇబ్బందులను దూరం చేస్తుంది.

అలాగే నాసికా థెరపీలో నాసికా భాగాలకు మూలికా నూనెలను పూయడం, రద్దీని తొలగించడం, శ్వాసకోశ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందుకు నువ్వుల నూనె లేదా అను తైలాను ఉపయోగించాలి.  ప్రతిరోజూ ఉదయం నాసికా రంధ్రంలో 2-3 చుక్కల తేలికపాటి వేడి నూనెను వేయాలి.

కోవిడ్-19 రోజుల నుంచి ఆవిరి పీల్చడం మంచిదని తెలుసు. కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ లేదా కర్పూరాన్ని వేడి నీటిలో వేసి 5-10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చండి. ఇలా చేస్తే జలుబు, దగ్గును దూరం చేస్తుంది. అలాగే పిల్లలకు చవన్ ప్రాష్ ఇవ్వాలి. ఇది రోగనిరోధక శక్తిని బలపరిచి, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్. దీనిని ఓ స్పూన్ రోజూ తీసుకోవాలి.

ప్రాణాయామం తప్పక చేయాలి. ప్రతిరోజూ 10-15 నిమిషాలు ఈ పద్ధతులను ప్రాక్టీస్ చేయాలి. గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని పుక్కిలించాలి. గొంతు నొప్పిని ఉపశమనం చేస్తుంది. ఇది నోటి కుహరంలో బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది.<>

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

తర్వాతి కథనం
Show comments