Webdunia - Bharat's app for daily news and videos

Install App

డయాబెటిక్ రోగులకు ఆయుర్వేద అమరసంజీవని నేరేడు

వేసవికాలంలో లభించే పండ్లలో నేరేడు పండ్లు. మామిడి, పుచ్చకాయలతో పాటు నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. ఈ పండు ఆయుర్వేదంలో అమరసంజీవనిగా పిలుస్తారు. ఈ పండు చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది

Webdunia
సోమవారం, 27 మార్చి 2017 (12:52 IST)
వేసవికాలంలో లభించే పండ్లలో నేరేడు పండ్లు. మామిడి, పుచ్చకాయలతో పాటు నేరేడు పండ్లు కూడా విరివిగా లభిస్తాయి. ఈ పండు ఆయుర్వేదంలో అమరసంజీవనిగా పిలుస్తారు. ఈ పండు చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.
 
సాధారణంగా వేసవిలో లభించే మామిడి, పుచ్చకాయలను డయాబెటిక్ రోగులు ఆరగించలేరు. ఎందుకంటే ఈ పండ్లను ఆరగించడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ నేరేడు పండ్లను ఆరగించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
 
ఇందులో ఆమ్లాలు, ఆక్సలిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం ఉండటంతో ఈ పండుకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ పండ్లను ఉప్పు, చక్కెర, కారం కలుపుని తింటుంటారు. నేరేడును నీటితో శుభ్రంగా కడిగి తినాలి.
 
అంతేకాకుండా, ఆకులు, గింజలు ఆరోగ్యానికి రక్షణ కల్పించేవి. ఈ పండు కొంచెం తీపి, కొంచెం వగరుగా ఉంటుంది. చూడటానికి వంకాయరంగులో మిలమిలా మెరిసి పోతు ఉంటుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments