Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
ధనస్సు-వ్యాపారం
వ్యాపారం రంగంమీద ఆసక్తిలేకపోయినప్పటికీ అనుకోకుండా ప్రవేశించటంవల్ల ఈ రాశి వారికి లాభాలను తెచ్చిపెడతాయి. దానితో కొత్త వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఉంటుంది. చేపట్టిన పనిమీద ఆసక్తి చూపించటంవల్ల విజయాలకు తిరుగే ఉండదు.

రాశి లక్షణాలు