Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో లేటెస్ట్ ట్రెండ్ : కీచైన్లుగా బతికున్న తాబేళ్లు!

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2015 (13:29 IST)
చైనాలో ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్ నడుస్తోంది. చైనాలో దాదాపు నెల రోజుల పాటు జరిగే కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బతికున్న తాబేళ్లను కీచైన్లుగా విక్రయిస్తున్న సంస్కృతి పెరిగింది. వీటిని సొంతం చేసుకునేందుకు, దగ్గరి బంధువులకు, మిత్రులకు బహుమతిగా ఇచ్చేందుకు ప్రజలు కొంటున్నారు. వీటిని దగ్గరుంచుకుంటే అదృష్టం కలిసివస్తుందని భావిస్తున్నారు. 
 
చిన్న చిన్న తాబేళ్లను సీల్ చేసిన ఓ ప్లాస్టిక్ కవర్లో ఉంచి, అందులో విటమిన్లతో కూడిన నీటిని, అవి తినగలిగే చిన్ని జీవులను ఉంచి వాటిని కీచైన్లుగా విక్రయిస్తున్నారు. వీటిని పలువురు లక్ష్మీ కటాక్షం కోసం కొనుగోలు చేస్తుంటే, మరికొందరు వాటిని కొని స్వేచ్ఛ కల్పిస్తున్నారు. చైనా నుంచి పలు వస్తువులు ఇండియాకు స్మగ్లింగ్ అయ్యే ఈ రోజుల్లో తాబేలు కీచైన్లు త్వరలో భారత్‌లో కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

Show comments