Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేయండి(చౌదరి సుధాకర పాత్రుడు- విశాఖపట్నం)

చౌదరి సుధాకర పాత్రుడు- విశాఖపట్నం: మీరు పాడ్యమి, బుధవారం, కర్కాటక లగ్నం, మూల నక్షత్రం, ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించండి. ధన, కుటుంబ స్థానము న

Webdunia
సోమవారం, 25 జులై 2016 (21:15 IST)
చౌదరి సుధాకర పాత్రుడు- విశాఖపట్నం: మీరు పాడ్యమి, బుధవారం, కర్కాటక లగ్నం, మూల నక్షత్రం, ధనుర్ రాశి నందు జన్మించారు. 2022 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 16 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించండి. ధన, కుటుంబ స్థానము నందు కుజ, గురు, రాహువులు, ఉన్నందువల్ల సరైన ఆర్థికాభివృద్ధి లేకపోవడం, ఒత్తిడి, చికాకు, ఆందోళన వంటివి ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుని తులసి దళాలతో పూజించిన సత్ఫలితాలుంటాయి. 
 
2009 నుండి చంద్రమహర్దశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2019 వరకూ 50 శాతం యోగాన్ని ఇస్తాడు. ఇందు సామాన్యమైన అభివృద్ధి పొందుతారు. 2017 నందు బాగుగా స్థిరపడతారు. 2019 నుండి కుజ మహర్దశ 7 సంవత్సరములు, రాహువు 18 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. దేవాలయాల్లోగానీ, లేక ఉద్యాన వనాల్లో  కానీ వేగి చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments