2019 లోపు సంతానం కలిగే అవకాశం ఉంది(టి.జనార్థన రావు-గుంటూరు)

టి.జనార్థన రావు-గుంటూరు: మీరు అష్టమి, గురువారం, సింహ లగ్నం, భరణి నక్షత్రం మేష రాశి నందు జన్మించారు. 2017 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. సంతాన స్థానము నందు

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2016 (22:13 IST)
టి.జనార్థన రావు-గుంటూరు: మీరు అష్టమి, గురువారం, సింహ లగ్నం, భరణి నక్షత్రం మేష రాశి నందు జన్మించారు. 2017 వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షిణ చేసి తెల్లని పూలతో శనిని పూజించిన దోషాలు తొలగిపోతాయి. సంతాన స్థానము నందు కేతు బంధన దోషం ఏర్పడటం వల్ల నాగప్రతిష్ఠ చేసిన సత్ఫలితాలు ఉంటాయి. 2019 లోపు సంతానం కలిగే అవకాశం ఉంది. ప్రతిరోజూ పుత్రగణపతిని ఆరాధించండి. దేవాలయాల్లోగానీ, ఉద్యాన వనాల్లో కానీ దేవదారు చెట్టును నాటండి. 
 
మీ భార్య సప్తమి, మంగళవారం, పుబ్బ నక్షత్రం సింహరాశి నందు జన్మించారు. 2017తో అర్థాష్టమ శనిదోషం తొలగిపోతుంది. 2017 లేక 2018 నందు సంతానం కలిగే అవకాశం ఉన్నది. వైద్యుని సలహా కూడా పొందండి. ప్రతిరోజూ సంతాన వేణుగోపాలుని ఆరాధించిన మీకు ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. ఉద్యాన వనాల్లో మోదుగ చెట్టును నాటిన శుభం.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday pooja: శుక్రవారం గృహలక్ష్మిని పూజిస్తే ఫలితం ఏంటి?

శివ షడక్షర స్తోత్రం ప్రతిరోజూ జపిస్తే జరిగేది ఇదే

అమేజాన్ భాగస్వామ్యంతో శ్రీవారి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్

13-11-2025 గురువారం ఫలితాలు - చేతిలో ధనం నిలవదు

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

తర్వాతి కథనం
Show comments