మీ కుమార్తె చేత దేవాలయంలో మొగలి చెట్టును నాటించండి(ఎం.ప్రసన్న- మంచిర్యాల)

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2016 (19:03 IST)
ఎం.ప్రసన్న- మంచిర్యాల: మీ కుమార్తె ఏకాదశి సోమవారం, సింహ లగ్నము, విశాఖ నక్షత్రం, తులా రాశి నందు జన్మించారు. 2017తో ఏల్నాటి శనిదోషం తొలగిపోతుంది. ఆరోగ్యంగా అన్నివిధాలా పురోభివృద్ధి చెందుతారు. చిరంజీవి 5వ సంవత్సరము నుంచి చదువు పట్ల ఏకాగ్రత వహించడం కానవస్తుంది. సైన్సు రంగాల్లో బాగుగా రాణిస్తారు. 24 లేక 25 సంవత్సరము నందు బాగుగా స్థిరపడుతారు. వివాహం అవుతుంది. దోషాలు ఏమీ లేవు. మీ కుమార్తె చేత దేవాలయంలో మొగలి చెట్టును నాటించండి. కలిసివస్తుంది. ప్రతి మాసశివరాత్రికి చిరంజీవి పేరుతో ఈశ్వరునికి అభిషేకం చేయించిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. దేశంలో పెట్రో ధరలు భగ్గు?

ఖమేనీ మృతిపై ప్రియాంకా మండిపాటు - కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది...

అశ్లీల వీడియోపై తితిదే చైర్మన్ వివరణ.. సన్నాసులకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు (వీడియో)

చరిత్రలో అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు.. ట్రంప్ ప్రకటన

ఆ వీడియోలో వున్నది నేను కాదు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసా: తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?

Baba Vanga predictions: ఆ నాలుగు రాశులకు అదృష్టం తలుపు తడుతుందట..

Show comments