నేరేడు చెట్టును నాటండి శుభం కలుగుతుంది(వరప్రసాద్-విశాఖపట్నం)

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (14:15 IST)
వరప్రసాద్-విశాఖపట్నం: మీరు ఏకాదశి శుక్రవారం, కన్యాలగ్నము, రోహిణి నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల 2016 లేక 2017 నందు ప్రభుత్వ సంస్థలలో కానీ కార్పొరేట్ సంస్థలలో కానీ బాగుగా స్థిరపడతారు. ప్రతిరోజూ దక్షణామూర్తి స్తోత్రం చదవండి లేక వినండి శుభం కలుగుతుంది. 
 
2002 నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2016 ఆగస్టు నుంచి 2020 వరకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. 2020 నుంచి గురు మహర్దశ 16 సంవత్సరములు మంచి యోగాన్ని, పురోభివృద్ధిని ఇస్తుంది. ఏదైనా దేవాలయాలలో కానీ నేరేడు చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

5 వేలమంది యువ పారిశ్రామికవేత్తలకు అవకాశాలను కల్పించడానికి ఏపితో బివైఎస్‌టి భాగస్వామ్యం

రాజ్యసభకు వెళ్లనున్న మెగా బ్రదర్ నాగబాబు?

ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ : సీఎం చంద్రబాబు

ఆర్థిక సమస్యలు.. పెంచలేక ముగ్గురు కుమార్తెలను చంపేసిన తండ్రి

మిస్టర్ జగన్.... సీఎంగా ఉన్నపుడే ఏం పీకలేకపోయావ్... నా జోలికి రావొద్దు : శివాజీ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

07-03-2026 శనివారం ఫలితాలు : ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు...

రాజయోగ సంకష్ట హర చతుర్థి.. కొబ్బరి మాలను సమర్పిస్తే.. శని, రాహు-కేతు దోషాలు..?

ఇంద్రకీలాద్రి కొండపై మహాకుంభాభిషేకం... హాజరుకానున్న చంద్రబాబు, పవన్

06-03-2026 శుక్రవారం ఫలితాలు : ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు...

05-03-2026 గురువారం ఫలితాలు- అన్ని విధాలా బాగుంటుంది..

Show comments