అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు వస్తాయి(సందీప్ కుమార్-హైదరాబాద్)

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (14:37 IST)
సందీప్ కుమార్-హైదరాబాద్": మీరు సప్తమి మంగళవారం, మీన లగ్నము, భరణి నక్షత్రం మేష రాశి నందు జన్మించారు. అష్టమ శనిదోషం 2017 వరకూ ఉన్నందువల్ల ఏకాగ్రత లోపం, చికాకు, ఆందోళన వంటివి అధికంగా ఎదుర్కొంటారు. విద్యాగణపతిని ఆరాధించడం వల్ల విద్యాభివృద్ధి, సంకల్పవృద్ధి, పురోభివృద్ధి చేకూరుతుంది. 2016 లేక 2017 నందు మీ అభివృద్ధికి మంచిమంచి అవకాశాలు వస్తాయి. బాగుగా స్థిరపడతారు.

2015 నుంచి కుజ మహర్దశ ప్రారంభమైంది. ఈ కుజుడు 2017 నుంచి 2022 వరకూ యోగాన్ని ఇస్తాడు. తదుపరి రాహు మహర్దశ  18 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధినిస్తుంది. ఏదైనా ఉద్యానవనాల్లో దేవదారు చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.netకి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Show comments