2017 వరకు ఏల్నాటి శనిదోషం(వెంకటశివప్రసాద్-తుని)

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2015 (21:38 IST)
వెంకటశివప్రసాద్-తుని: మీరు అష్టమి బుధవారం, వృషభ లగ్నము, విశాక నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల ప్రతి శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణి చేసిన మీకు దోషాలు తొలగిపోతాయి. నెలకు 1 గురువారం నాడు 250 గ్రాముల బియ్యం, 250 గ్రాముల శనగలు, 250 గ్రాముల బొబ్బర్లు బుధవారం నాడు నానబెట్టి గురువారం అరటి ఆకులో ఆవుకు పెట్టినా మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి. 2018 నుంచి బుధ మహర్దశ ప్రారంభమవుతుంది. ఈ బుధుడు 18 సంవత్సరములు మీకు యోగాన్ని, అభివృద్ధిని ఇవ్వగలడు. ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మీకు సర్వదా శుభం కలుగుతుంది. దేవాలయాలలో మొగలి చెట్టును నాటినా మీకు ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

Show comments