ఎదుటివారిని గమనించి సంభాషించడం చాలా మంచిది(దుర్గాప్రసాద్-చింతలపూడి)

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2015 (21:19 IST)
దుర్గాప్రసాద్-చింతలపూడి: మీరు చవితి బుధవార, తులా లగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీన రాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్ఛి చెందడం వల్ల మీకు మంచి భవిష్యత్తు ఉంది. వాక్ స్థానము నందు కుజ, కేతువులు ఉండటం వల్ల ఎదుటివారిని గమనించి సంభాషించడం చాలా మంచిదని గమనించండి. మీకు పడమర, ఉత్తర ముఖాలు కల గృహం కలిసివస్తుంది. నీల కంఠేశ్వరుని తెల్లని పూలతో పూజించడం వల్ల మీరు బాగుగా అభివృద్ధి చెందుతారు. 2013 నవంబరు నుంచి కేతు మహర్దశ ప్రారంభమైంది. ఈ కేతువు 2020 వరకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శుక్ర మహర్దశ 20 సంవత్సరములు మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. ఏదైనా దేవాలయంలో కానీ, ఉద్యానవనాల్లో కానీ వేప చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గల్ఫ్‌లో 15లక్షల మంది తెలంగాణ ప్రజలు.. కంట్రోల్ రూమ్ సిద్ధం చేసిన సీఎం రేవంత్

నక్సలైట్ల ఏరివేతకు విషపూరిత షెల్స్‌ వినియోగం..?

గల్ఫ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్.. ప్రధాన నగరాలపై బాంబుల వర్షం

ఎయిర్‌స్ట్రైక్‌లో ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్ హతం?

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు

TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆమోదించిన టీటీడీ

28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Show comments