2019 లోపు మీకు సంతానయోగం ఉంది(ఇందిర-కృష్ణాపురం)

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2015 (14:47 IST)
ఇందిర-కృష్ణాపురం: మీరు తదియ శనివారం మిధున లగ్నము, కృత్తిక నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. సంతాన స్థానము నందు కేతువు ఉండటం వల్ల, సంతాన స్థానాధిపతి అయిన శుక్రుడ్ని రాహువు పట్టడం వల్ల సంతాన ప్రతిబంధకా దోషం ఏర్పడింది. పుత్రగణపతి వ్రతం చేయండి. 2019 లోపు మీకు సంతానయోగం ఉంది. 2007 జూలై నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2017 డిసెంబరు నుంచి 2025 వరకూ యోగాన్ని ఇవ్వగలదు. నడుముకు సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. ఆరోగ్యములో జాగ్రత్త అవసరం.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇకపై... సీబీఎస్‌ఈ విద్యలో త్రిభాషా విధానం తప్పనిసరి...

పిల్లల్ని కనండి.. మూడో బిడ్డకు రూ. 30,000, నాలుగో బిడ్డకు రూ. 40,000 ఇస్తాం: చంద్రబాబు

సీఏ విద్యార్థి... మొదట నాలుక కోసుకున్నాడు.. తర్వాత లుంగీతో ఉరేసుకున్నాడు..

అద్దె చెల్లించలేక భార్య - కుమార్తెపై అత్యాచారానికి ఇంటి యజమానికి అనుమతిచ్చిన భర్త...

మూడు రాజధానులకు చెక్.. రూపు రేఖలు మార్చేసిన చంద్రబాబు.. భారీ ప్రాజెక్టులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

Show comments