కనకధార స్తోత్రం చదివినా లేక విన్నా ఆర్థికాభివృద్ధి(వెంకట్ రాజు-భీమవరం)

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2015 (22:03 IST)
వెంకట్ రాజు-భీమవరం: మీరు తదియ గురువారం, వృషభ లగ్నము హస్త నక్షత్రం, కన్యారాశి నందు జన్మించారు. ధన స్థానము నందు శని, కేతువులు ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. పురోభివృద్ధి అంటూ ఉండదు. ప్రతిరోజూ కనకధార స్తోత్రం చదివినా లేక విన్నా ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది. 2019 వరకూ గురు మహర్దశ సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. తదుపరి శని మహర్దశ 19 సంవత్సరములు మహాయోగాన్ని ఇవ్వగలదు. ఇందు ఆర్థికంగా అన్నివిధాలా పురోభివృద్ధి పొందుతారు.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TVK : ద్విభాషా విధానాన్ని కొనసాగిస్తాం.. ఇందులో మార్పు లేదు.. టీవీకే

బీహార్‌లో దారుణం... వివాహిత ఇంటికెళ్లిన యువకుడిని కొట్టి చంపేసిన కుటుంబ సభ్యులు

టీ పేరుతో మద్యం తాగించి అత్యాచారం... స్నేహితుడే నమ్మించి కాటేశాడు...

సీఎం విజయ్‌ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు : ఎంకే స్టాలిన్‌

వేములవాడలో శ్వేత నాగు ప్రత్యక్షం.. అలాగే ఇంట్లోకి నాగుపాము (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Show comments