అందువల్లనే మీరు స్థిరపడలేకపోయారు...(సాయిరంగనాథ్-ఒంగోలు)

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2015 (21:36 IST)
సాయిరంగనాథ్-ఒంగోలు: మీరు అమావాస్య  ఆదివారం, వృశ్చిక లగ్నము, ఆశ్రేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. భాగ్య స్థానము నందు రవి, బుధ, చంద్ర, రాహువులు ఉండటం వల్ల, ఉద్యోగ స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల మీరు ఎందులోనూ స్థిరపడలేదు. 2017 మార్చి తదుపరి మీకు మంచిమంచి అవకాశాలు లభిస్తాయి. 2001 నుంచి శుక్ర మహర్దశ ప్రారంభమైంది.

ఈ శుక్రుడు 2017 నుంచి 2021 వరకూ యోగాన్ని, అభివృద్ధిని పురోభివృద్ధిని ఇస్తాడు. 2021 నుంచి రవి మహర్దశ 6 సంవత్సరములు, చంద్ర మహర్దశ 10 సంవత్సరములు ఇదే యోగాన్ని కొనసాగింపు జరుగుతుంది. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని అర్చించి ఆరాధించండి. దేవాలయంలో బొప్పాయి చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌పై నాన్ బెయిలబుల్ కేసు : అరెస్టు చేసిన పోలీసులు

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

అన్నీ చూడండి

లేటెస్ట్

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Show comments