ఈశ్వర ఆరాధన వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (13:34 IST)
వేణుగోపాల్ రెడ్డి-జంగారెడ్డి: మీరు పంచమి ఆదివారం, మీన లగ్నము, రోహిణీ నక్షత్రం, వృషభరాశఇ నందు జన్మించారు. లగ్నము నందు రాహువు ఉండటం వల్ల మీరు మంచి ఆలోచనాపరులు. కొంత కృషి చేసిన మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంటుంది. దయ, మంచితనం, చురుకుతనం కలిగినవారు. ధన స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల ధనం బాగుగా సంపాదించి బాగుగా ఖర్చు చేయువారు. ఈశ్వర ఆరాధన వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది. 2017 వరకూ రాహు మహర్దశ మీకు సామాన్యమైన యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ఏదైనా దేవాలయంలో కానీ, ఉద్యాయనవనంలో కానీ నేరేడు చెట్టును నాటండి. మీకు అన్నివిధాలా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలోని మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం.. శ్రీ భరత్

చనిపోయిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చాడు.. ఎలాగో తెలుసా?

Ebola Advisory: ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణీకులు.. భారత్ ఆరోగ్య సలహాలు జారీ

నరమేథం సృష్టించే దేశం మాకు నీతులు చెబుతుందా? భారత్

ఆరు దశాబ్దాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో చేరిన కాంగ్రెస్ - విజయ్ కేబిటెన్‌లో మంత్రిపదవులు

అన్నీ చూడండి

లేటెస్ట్

21-05-2026 గురువారం ఫలితాలు - రుణ విముక్తులవుతారు

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Show comments