మీ భర్తకు పునర్వివాహం అంటూ ఏదీ లేదు... నిశ్చింతగా ఉండండి...

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2015 (17:39 IST)
సునీత-చీరాల: మీరు తదియ గురువారం, వృషభ లగ్నము, పునర్వసు నక్షత్రం, మిధునరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు శుక్రుడు ఉండటం వల్ల 2014 లేక 2015 నందు గురుదోషం ఉండటం వల్ల మీకు ప్రమాదాలు వంటివి జరిగాయి. అయినా ప్రాణహాని ఏమీ ఉండదు. 2016 మే నెల నుంచి అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు. 2010 నవంబరు నుంచి బుధ మహర్దశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2016 నుంచి 2027 వరకూ సత్ఫలితాలను అభివృద్ధిని ఇస్తాడు. మీ భర్తకు పునర్వివాహం అంటూ ఏదీ లేదు. మీ భర్తకు సర్పదోషం ఉండటం వల్ల చిన్నచిన్న విషయాలకు అశాంతి వంటివి ఎదుర్కొంటారు. ప్రతిరోజూ శ్రీమన్నారాయణుడిని ఆరాధించండి. సర్వదా శుభం కలుగుతుంది. ఏదైనా దేవాలయాలలో గన్నేరు చెట్టును నాటిన శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయం కోసం వెళ్తే.. గర్భవతిని చేసిన సీఐ.. పెళ్లి పేరెత్తేసరికి గర్భస్రావం.. ఎక్కడ?

భూవివాదం... చెల్లికి సపోర్ట్ చేసిందని మహిళను హత్య చేసిన సోదరుడు

మూడు, నాలుగు మంది పిల్లలు సరే.. సిజేరియన్‌తో హై రిస్క్.. హెచ్చరిస్తున్న వైద్యులు

Love Affair: కుమారుడి ప్రేమ వ్యవహారం జరిగిన హత్య.. పది మందికి జీవిత ఖైదు

సహ విద్యార్థినిపై అత్యాచారం చేసిన బీటెక్ విద్యార్థి.. మద్యం మత్తులో...?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Show comments