దేవాలయాల్లో జమ్మి చెట్టును నాటిన శుభం కలుగుతుంది(నాగేంద్రగుప్త-విజయవాడ)

Webdunia
గురువారం, 12 నవంబరు 2015 (22:26 IST)
నాగేంద్రగుప్త-విజయవాడ: మీ కుమారుడు ద్వాదశి శనివారం, కన్యాలగ్నము, అనురాధా నక్షత్రం, వృశ్చిక రాశి నందు జన్మించారు. 2019 వరకూ ఏలినాటి శనిదోషం అధికంగా ఉన్నందువల్ల స్థిరబుద్ధి లేకపోవడం, చికాకు, మొండితనం, ఆందోళనలు వంటివి ఎదుర్కొంటారు. నెలకు ఒక శనివారం నాడు శనికి తైలాభిషేకం చేయించి 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో కానీ తుమ్మి పూలతో కానీ శనిని పూజిస్తే దోషాలు తొలగిపోతాయి. దేవాలయాల్లో జమ్మి చెట్టును నాటిన శుభం కలుగుతుంది. 2017 లేక 2018 నందు మీరు బాగుగా స్థిరపడతారు. అప్పుడప్పుడు మీ తండ్రిగారి ఆరోగ్యములో సంతృప్తి కానరాదు. 2022 నుంచి శుక్ర మహర్దశ 20 సంవత్సరములు మంచి యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది. 
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడితో భార్యను చూసి నడిరోడ్డుపై కాలితో ఎగిరెగిరి తన్నిన భర్త (video)

ప్రియుడిపై కోసం.. ఫ్యామిలీపై పెట్రోల్ పోస్తూ మంటల్లో కాలిపోయిన యువతి...

మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ పురస్కారాలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

అన్నీ చూడండి

లేటెస్ట్

వసంత పంచమి, అక్షరాభ్యాసం చేయిస్తే...

మేడారం జాతర: త్వరలోనే హెలికాప్టర్ సేవలు.. కోటిన్నరకు పైగా భక్తులు

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

Show comments