Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంకల్పసిద్ధి గణపతిని ఆరాధించడం వల్ల సర్వదా పురోభివృద్ధి

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2015 (20:35 IST)
శ్రీకాంత్: మీరు పంచమి, శనివారం, సింహలగ్నం, ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి నందు జన్మించారు. సంకల్పసిద్ధి గణపతిని ఆరాధించడం వల్ల సర్వదా పురోభివృద్ధి పొందుతారు. 2016 మార్చి తదుపరి మీకు ఎటువంటి అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీరు బాగుగా స్థిరపడతారు.

2022 వరకూ శుక్ర మహర్దశ జరుగుతోంది. ఈ శుక్రుడు మీకు సామాన్యమైన యోగాన్ని ఇస్తాడు. 2022 నుండి రవి మహర్దశ 6 సంవత్సరములు, చంద్రుడు 10 సంవత్సరములు, కుజుడు 7 సంవత్సరములు మొత్తం 23 సంవత్సరములు మీకు బాగుగా కలిసి వస్తుంది. వ్యాపారాల పట్ల ఏకాగ్రత వహించి బాగుగా అభివృద్ధి చెందండి. ఏదైనా దేవాలయంలో బొప్పాయి చెట్టును నాటిన సర్వదా శుభం కలుగుతుంది.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ భవిష్యవాణి ''ప్రశ్నలు-సమాధానాలు'' శీర్షికలో ప్రచురించబడుతాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

నేను రేయింబవళ్లు కష్టపడుతున్నా... కానీ నీకెలా విజయం వస్తుంది కాలపురుషా?

22-02-2025 రాశి ఫలితాలు: ఖర్చులు అంచనాలను మించుతాయి

21-02-2025 రాశి ఫలితాలు, ఈ రాశివారు ఇతరుల కోసం విపరీత ఖర్చు

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?

Show comments