Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ వివాహ విషయంలో జాతక పొంతనలు చాలా అవసరం

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2011 (15:09 IST)
సురేష్-వరంగల్ :

మీరు ఏకాదశి గురువారం, తులాలగ్నము, శతభిషా నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, కేతువులు ఉండటం వల్ల, భార్యస్థానము నందు రాహువు ఉండటం వల్ల వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరం అని గమనించండి. మీకు 27 లేక 28 స ం|| ము నందు వివాహం అవుతుంది.

2011 డిసెంబరు వరకు అష్టమశనిదోషం ఉన్నందువల్ల తల పెట్టిన పనిలో చికాకులు, అవరోధాలు ఎదుర్కొంటున్నారు. 2007 నుంచి శని మహర్థశ ప్రారంభమయింది. 2012 లేక 2013 నందు మీరు స్థిరపడతారు. ఈ శని మీకు 2013 నుంచి 2026 వరకు మంచి యోగాన్ని అభివృద్ధిని ఇస్తుంది. ప్రతీ సంవత్సరం శివరాత్రికి ఈశ్వరునికి అభిషేకం చేయించండి.

మీ ప్రశ్నలను customer.care@webdunia.ne tకు పంపించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌‍ప్రెస్

స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్ యాప్‌ను తక్షణమే తొలగించాలి.. పౌరులకు ఆదేశం

FASTag: ఆగస్టు 15 నుండి రూ.3,000 ధరతో కూడిన ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్

మనం జగనన్న సైన్యం... చంద్రబాబుకు భయం పుట్టేలా చేద్దాం : కార్యకర్తలకు చెవిరెడ్డి పిలుపు

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

అన్నీ చూడండి

లేటెస్ట్

15-06-2025 నుంచి 21-06-2025 వరకు ఫలితాలు

శంఖములు ఎన్ని రకాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయా?

శ్రీవారి ఆలయంపై విమానాల చక్కర్లు ఇక వద్దు-నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలి- బీజేపీ

14-06-2025 శనివారం దినఫలితాలు - కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి...

Sankashti Ganesh Chaturthi: కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే ఇబ్బందులు పరార్

Show comments