హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో
కర్కాటకం :- ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహం కానవస్తుంది. రిప్రజెంటేటివ్‌లు, పోస్టల్, ఎల్.ఐ.సి., ఏజెంట్లు అతికష్టంమ్మీద టార్గెట్‌ను పూర్తి చేస్తారు. విద్యార్థులపై తోటి వారి ప్రభావం అధికంగా ఉంటుంది. స్థిర, చరాస్తుల విక్రయాలు వాయిదా పడతాయి. వైద్యులకు శస్త్ర చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతోముఖ్యం.
రాశిచక్ర అంచనాలు