తుల :- కుటుంబీకుల ఆరోగ్యంలో మెళకువ వహించండి. మిర్చి, నూనె, ఆవాలు, చింతపండు, వెల్లుల్లి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారి ఒత్తిడి పెరుగుతుంది. తలపెట్టిన పనిలో కొంతముందు వెనుకలుగానైనను సంతృప్తి కానరాగలదు.
రాశిచక్ర అంచనాలు