సముద్రయానంలో యోగా

Webdunia
ఈ మధ్య కాలంలో యోగా మనిషి జీవితంలో భాగమైపోతోంది. వివిధ రకాలుగా జనం యోగసాధన చేస్తున్నారు. ఇటీవల 15 దేశాలకు చెందిన 950 మంది యోగ సాధకులు సముద్రంపై తమ సాధనను మొదలు పెట్టారు. ఇక్కడ ధ్యానం మనిషిలో నవయవ్వనాన్ని తెచ్చిపెడుతుందని వారు నమ్ముతున్నారు.

చైనా సముద్ర తీర ప్రాంతాల నుంచి శిబిరాలను నిర్వహిస్తున్నారు. నౌకలపై ప్రయాణం చేస్తూ వారం రోజుల పాటు ఈ సాధన ఉంటుంది. యోగా గరు బాబా రాందేవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిబిరంలో ప్రాణాయామ సాధన చేయిస్తున్నారు. విహారం అంటే బిగ్గరగా వినిపించే సంగీతం, నృత్యాలే కాదని తెలపడం కోసమే ఈ శిబిరాలను నడుపుతున్నట్లు నిర్వాహకులు చెపుతున్నారు.

తన చుట్టూ జరుగుతున్న పరిణామాలతో చాలా ఇబ్బందకర పరిస్థితులను ఎదుర్కొవడానికి యోగా చాలా అవసరం. వాటి ప్రభావంలో జీవితం నలిగిపోకుండా ఉండడానికి యోగా అవసరం. ఇలాంటి పరిస్థితులలో యోగ సాధనలో వివిధ ప్రదేశాలలో ప్రయోగాలు జరుగుతున్నాయి. యోగా అనేది ఏ ఒక్క దేశానికో, జాతికో పరిమితం కాకూడదని యోగ సాధకులు భావిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సౌతాఫ్రికాలో సాయుధుడి కాల్పులు - 10 మంది మృత్యువాత

సంసారంలో జరిగే కీచులాటలు క్రూరత్వం కిందకు రావు : సుప్రీంకోర్టు

బంగ్లాదేశ్‌లో హద్దులు దాటిన అరాచకం - చిన్నారిని ఇంట్లోపెట్టి నిప్పంటించారు...

అంగట్లో కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి...

రైలు నుంచి జారిపడ్డ నవదంపతులు మృతి కేసులో ట్విస్ట్, రైల్లో ఇద్దరూ గొడవ వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Neha Sharma: నేహా శర్మకు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

Show comments