Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలాలతో మాట్లాడుతా.. లవ్, ద బేబీ: జస్టిన్ బీబర్

Webdunia
శుక్రవారం, 8 ఆగస్టు 2014 (19:08 IST)
పాకిస్థాన్ సాహస బాలిక, యువ ఉద్యమకారిణి మలాల యూసఫ్ జాయ్‌ను కెనడియన్ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ప్రశంసించాడు. "ఇప్పుడే మలాలతో ఫేస్ టు ఫేస్ చాట్ చేశాను. తనకొక అద్భుతమైన కథ ఉంది.
 
ఇక తనను స్వయంగా కలసి మాట్లాడకుండా ఉండలేను. బాలికల విద్యకోసం ఏర్పాటు చేసిన తన మలాల నిధికి ఏ విధంగా మద్దతివ్వగలనో అడుగుతాను. లవ్, ద బేబీ" అని పేర్కొన్నాడు. 
 
తాజాగా మలాలతో బీబర్ వీడియో చాట్ చేశాడు. ఆ సందర్భంగా పలు విషయాలను ఆమెను అడిగి తెలుసుకున్నాడు. త్వరలో వారిద్దరి వీడియో చాట్ ఫోటోలను కూడా బీబర్ పోస్ట్ చేయనున్నాడు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

Hyderabad: నెలవారీ బస్ పాస్ హోల్డర్ల కోసం మెట్రో కాంబో టికెన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ సినిమాటోగ్రఫర్‌గా కుశేందర్ రమేష్ రెడ్డి‌

Deverakonda: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు : విజయ్ దేవరకొండ

'రెట్రో' ఆడియో రిలీజ్ వేడుకలో నోరు జారిన విజయ్ దేవరకొండ.. వివరణ ఇస్తూ నేడు ప్రకటన

Show comments