Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజ్‌వాటర్‌ను తలకు పట్టింటి..?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (15:06 IST)
రోజాపువ్వు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో.. దాని సువాసన కూడా అంతే అందంగా ఉంటుంది. అలానే ఈ పువ్వులతో తయారుచేసిన రోజ్‌వాటర్ మరింత వాసనతో వెదజల్లుతుంది. ఇలాంటి రోజ్‌వాటర్‌ను శరీరానికి ఉపయోగిస్తే.. ఏర్పడే ఫలితాలు తెలుసుకుందాం..
 
1. రోజ్‌వాటర్ ఉంటే మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మాన్ని సౌందర్యంగా మార్చుతాయి. అలానే ఈ వాటర్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు చర్మంలోని కణాలని పరిపుష్టం చేయడంతోపాటు చర్మంలో ఉండే టిష్యుల పునరుత్పత్తికి ఉపయోగపడుతాయి.
 
2. ఇప్పటి వేసవికాలంలో ఎండ ప్రభావం వలన వచ్చే చర్మ సమస్యలకు రోజ్‌వాటర్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఎక్కడికైనా బయటకు వెళ్లి వచ్చినప్పుడు కాస్త రోజ్‌వాటర్ ముఖానికి రాసుకుని ఓ 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రంగా కడుక్కుంటే చర్మం కమిలిపోకుండా ఉంటుంది. 
 
3. జుట్టు రాలుతుందని బాధపడుతున్నారా.. వద్దు వద్దూ.. రోజ్‌వాటర్‌ను తలకు పట్టింటి.. అరగంట తరువాత వెచ్చని నీటితో తలస్నానంచేయాలి. ఇలా వారంలో ఒక్కసారి చేసినా జుట్టు రాలకుండా ఉంటుంది. అలానే చుండ్రుకు కూడా చెక్ పెడుతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments