Webdunia - Bharat's app for daily news and videos

Install App

20ఏళ్ల మహిళ బెక్కీ జోన్స్‌కు లంగ్ ట్రాన్స్‌ప్లంట్‌ సక్సెస్..!

Webdunia
ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా లంగ్ ట్రాన్స్‌ప్లంట్ విజయవంతమైంది. బ్రిటీష్ వైద్యులు ఈ శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. రెండు ఫంగల్ కండిషన్స్‌తో బాధపడుతూ వచ్చిన 20 ఏళ్ల మహిళ కు తొలిసారిగా చేసిన లంగ్ ట్రాన్స్‌ప్లంట్ ఆపరేషన్‌ను యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ సౌత్ మాంచెస్టర్‌కు చెందిన వైద్య బృందం నిర్వహించింది.

యాస్పర్‌జిలోసిస్ సెంటర్‌లో బెకీ జోన్స్‌ అనే 20 ఏళ్ల మహిళకు పాత లంగ్స్‌ను తొలగించి కొత్తవి జత చేసినట్లు డైలీ మెయిల్ తెలిపింది. ప్రస్తుతం జోన్స్ శ్వాస ప్రక్రియ నిలకడగా కొనసాగుతుందని వైద్యులు చెప్పినట్లు డైలీ మెయిల్ రిపోర్ట్ వెల్లడించింది.

ఇంకా చెప్పాలంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడిన జోన్స్ శరీరంలో యాంటీ ఫంగల్స్ సంఖ్య మెరుగ్గా ఉన్నాయని డైరక్టర్ ఆఫ్ నేషనల్ యాస్పర్‌జిలోసిస్ సెంటర్, ప్రొఫెసర్ డేవిడ్ డెన్నింగ్ పేర్కొన్నట్లు బ్రిటీష్ న్యూస్ పేపర్ డైలీ మెయిల్ కొటేషన్లలో తెలిపింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

Show comments