Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపా అధికారంలో వుంటే మహిళలకు భద్రత కరువా? నెటిజన్లు మొదలెట్టారు...

ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలపై చర్చ నడుస్తోంది. ఓ నెటిజన్ స్పందిస్తూ... మహిళలపై జరుగుతున్న దాడుల్లో సగానికి పైగా టీనేజ్ అమ్మాయిలే వుంటున్నారనీ, భాజపా అధికారంలో వున్నంత

Webdunia
బుధవారం, 1 మార్చి 2017 (19:33 IST)
ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలపై చర్చ నడుస్తోంది. ఓ నెటిజన్ స్పందిస్తూ... మహిళలపై జరుగుతున్న దాడుల్లో సగానికి పైగా టీనేజ్ అమ్మాయిలే వుంటున్నారనీ, భాజపా అధికారంలో వున్నంత కాలం ఈ దారుణాలు జరుగుతూనే వుంటాయని పేర్కొంది. 
 
మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రోజూ 11 మంది స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్నారనీ, ప్రతివారం ఆరుగురు మహిళలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారంటూ ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. ఇప్పుడు ఈ గణాంకాలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. విషయం ఏమంటే... దీనిపై చర్చిస్తూనే #womensday, #JanDhan అనే ట్యాగ్ లైన్లను జోడించడం. మరి ఈ లెక్కలపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో?

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం