Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌనాకు సన్‌సిల్క్ బిందాస్ బ్లూ కార్పెట్ స్వాగతం

Webdunia
రాక్‌స్టార్ కావాలని తపనపడుతున్న 20 ఏళ్ల సౌనాను సన్‌సిల్క్ బిందాస్ బ్లూ కార్పెట్ ఆహ్వానం పలికింది. సౌనా మేకోవర్ బాధ్యతలు స్వీకరించిన సన్‌సిల్క్ బిందాస్ బ్లూ కార్పెట్ ఇందుకు విన్నూత్న పంథాను అనుసరించనుంది.

ఆహుతులను ఆకర్షించే సామర్థ్యం ఉన్నప్పటికీ సౌహా చూసేందుకు సంగీత కళాకారిణి మాదిరిగా కనిపించరు. సౌహా మెలోడీలకు మ్యాచ్ అయ్యేవిధంగా ఆమె ఆహార్యాన్ని మార్చేందుకు బిందాస్ బ్లూ కార్పెట్ ప్రయత్నిస్తోంది. స్టైలిస్టులు ఇమామ్, అలీం బృందం సౌనాకు కొత్త లుక్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నారు.

సన్‌సిల్క్‌తో కలిసి బిందాస్ బ్లూ కార్పెట్ చేపట్టిన ఈ మేకోవర్, పర్సనాలిటీ గ్రూమింగ్ రియాల్టీ షోలో అగ్రశ్రేణి స్టైలిస్ట్‌లు అలీం హాకీమ్, ఇమామ్ సిద్ధీఖ్, హోస్ట్ వీజే అర్చనాలు ఆహార్యాన్ని మార్చడం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొదిస్తారు. వీరిని చూసి ఇతర అమ్మాయిలుకూడా తమలో ఆత్మ విశ్వాసం పెంచుకునేలా తమ వస్త్రధారణ ఉంటుందని స్టైలిస్ట్‌లు అభిప్రాయపడ్డారు. తాము తయారు చేసే వస్త్రాలు ఇతరులలో ఆత్మ విశ్వాసాన్ని నింపేటివిగా ఉంటాయని బ్లూకార్పెట్ భావిస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

Show comments