Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువుకు తల్లిపాలు తప్పనిసరి

Webdunia
సోమవారం, 18 జనవరి 2010 (19:15 IST)
FILE
తల్లి ఆరోగ్యంగా ఉంటే శిశువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటప్పుడు శిశువుకు తల్లిపాలు తప్పనిసరిగా పట్టాలంటున్నారు వైద్యులు. కాని కొందరు తల్లులు బుడ్డీ పాలు ఇస్తుంటారు. అందునా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న పాల ప్యాకెట్లనే పిల్లలకు ఇస్తున్నారు.

పాల ప్యాకెట్లలో వస్తున్న పాలను శిశువులకు ఇస్తే అందులో పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయని, అవి పిల్లలకు అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. పాల ప్యాకెట్లకు బదులుగా ఆవు, ఎనుము(గేదె), మేక పాలును ఇస్తే శిశువు ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శిశువుకు తల్లిపాల తర్వాత ఆవు పాలు అత్యుత్తమమైన ఆహారం. ఆవుపాలు శిశువుకు చాలా త్వరగా జీర్ణమౌతుంది. ఇందులోనున్న గుణాలు తల్లిపాలలోనున్నట్లే ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి తల్లులు తమ శిశువులకు స్వయంగా పాలను పట్టలేని పక్షంలో ఆవు పాలను మాత్రమే వాడాలంటున్నారు వైద్యులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments