Webdunia - Bharat's app for daily news and videos

Install App

రియాల్టీ షోలో మిషేల్ ఒబామా

Webdunia
శుక్రవారం, 6 నవంబరు 2009 (16:54 IST)
FILE
ప్రభుత్వేతర కార్యక్రమాలలో ముందుండే అమెరికా దేశపు ప్రథమ మహిళ మిషేల్ ఒబామా ఓ రియాల్టీ షోలో పాల్గొననున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుని సతీమణి తొలిసారిగా రియాల్టీ షోలో పాల్గొనడం ఇదే ప్రథమం.

ప్రజలు మెచ్చిన టీవీ సీరియల్ " ఐరన్ సేఫ్ అమెరికా " అనే టీవీ సీరియల్‌లో ఆమె ఓ ప్రముఖ కళాకారిణిగా ప్రజలకు దర్శనమివ్వనున్నారని, బ్రిటిష్ షేఫ్ నిగేలా లాసన్ ఈ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారని డెయిలీ మెయిల్ తెలిపింది.

ఈ రియాల్టీ షోలో మిషేల్ ప్రముఖ షేఫ్‌తో భేటీ కానున్నారు. మిషేల్‌కు చెందిన ఎపిసోడ్‌ను వైట్‍హౌస్‌లో చిత్రీకరించారు. ఈ షో నూతన సంవత్సరంలో ప్రసారం కానుందని డెయిలీ మెయిల్ పేర్కొంది.

మిషేల్ ఒబామా ఇటీవల వైట్‌హౌస్‌లో నాటిన కూరగాయలను కూడా ఈ షోలో చిత్రీకరించడం జరిగింది.

" ఆరోగ్యకరమైన జీవితం" అనే అంశంపై రూపొందుతున్న ఈ రియాల్టీ షోలో తన నటనను ప్రదర్శించేందుకు ఒప్పుకున్నారని, దీంతో వైట్‌హౌస్‌లో హాలీవుడ్‌కు చెందిన చిత్రాల చిత్రీకరణకు పూనుకుంటారని అక్కడి ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments