Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యూటీ పార్లర్‌‌కు వెళుతున్నారా: ఐతే ఇవి తెలుసుకోండి

Webdunia
మంగళవారం, 25 మే 2010 (16:24 IST)
ND
నేడు మహిళలు చాలామంది తమ అందాన్ని మరింత ద్విగుణీకృతం చేసుకునేందుకు బ్యూటీ పార్లర్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే బ్యూటీ పార్లర్‌కు వెళ్ళాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు.

* బ్యూటీ పార్లర్‌లో ఏదైనా కాస్మోటిక్ పదార్థాన్ని మీ చర్మానికి ఉపయోగించేటప్పుడు అందులో ఏదైనా హానికరమైన రసాయనాలున్నాయేమో ఓసారి పరిశీలించి చూడండి. వాటిని వాడే ముందు ఎక్స్‌పైరీ డేట్ తదితర వివరాలను అడిగి మరీ తెలుసుకోండి.

* పార్లర్‌లో ఉపయోగించే తువాలు, దువ్వెన తదితర వస్తు సామగ్రిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచండి.

* మీరు వెళ్ళే పార్లర్ నిర్వాహకులు శుభ్రతపాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని గమనించండి. సౌందర్యంతోపాటు మీ ఆరోగ్యాన్ని దృష్టిలోవుంచుకుని మీరు వెళ్ళే బ్యూటీ పార్లర్ నిర్వాహకులు అనుభవజ్ఞులైన బ్యూటీషియన్లేనా అనేది పూర్తిగా తెలుసుకుని మరీ వెళ్ళండి. డబ్బు తక్కువ తీసుకుంటారని మిమ్మల్ని ఎక్కడబడితే అక్కడున్న బ్యూటీ పార్లర్‌లకు వెళ్ళకండి.

* మీకు ఎలాంటి అలర్జీ లేదా ఇతర చర్మ వ్యాధులుంటే ప్రత్యేకంగా మీరు వాడే తువాలు, దువ్వెన తదితర వస్తువులను మీవెంట తీసుకువెళ్ళండి. లేదా ప్రత్యేకంగా మీ వస్తువులనే బ్యూటీ పార్లర్‌‌కు తీసుకువెళ్ళి వాటితోనే మీ ముఖారవిందాన్ని మరింతగా ఇనుమడింపజేసుకునేందుకు ప్రయత్నించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

Show comments