Webdunia - Bharat's app for daily news and videos

Install App

నొసట బొట్టు పెట్టుకునేందుకు కుంకుమనే వాడాలి!

Webdunia
సోమవారం, 21 ఏప్రియల్ 2014 (16:16 IST)
File
FILE
నొసట కుంకుమ బొట్టు పెట్టుకునేవారిలో ఒక మంగళకరమైన కళ తాండవిస్తూంటుంది. వీరు ఎదురుపడితే శుభశకునంగా భావిస్తారు. ముత్తైదువలు కుంకుమ పెట్టుకుంటారు. ఇది అలంకరణ మాత్రమే కాదు. దీనికెంతో మహత్తర భావముంది. ముత్తైదువులు మొదట ముఖానికి పసుపు పూసుకుని అటుపై ఉంగరపు వేలితో నొసట బొట్టు పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు.

కుంకుమ క్రిములను నశింపజేస్తుంది. సమస్తైశ్వరాలను ప్రసాదిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. శుభములు కలిగిస్తుంది. అలాంటి మహత్తరమైన కుంకుమ ఉంగరపు వేలితోనే పెట్టుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కుంకుమ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. గాయాలను మాన్పుతుంది. బొట్టు పెట్టుకోవడానికి పసుపులో చేసిన కుంకుమ శ్రేష్టమైనది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

5 మద్యం బాటిళ్లు తాగితే రూ.10,000 పందెం, గటగటా తాగి గిలగిలా తన్నుకుంటూ పడిపోయాడు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

Show comments