Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 42.7 మిలియన్ మహిళలు అదృశ్యం: యూఎన్‌డీపీ

Webdunia
సోమవారం, 8 మార్చి 2010 (19:32 IST)
FILE
ఆసియాకు చెందిన ఏడు దేశాలలోని మహిళల్లో దాదాపు వంద కోట్ల మంది మహిళలు అదృశ్యమౌతున్నారని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) సోమవారం వెల్లడించింది. ఇందులో ముఖ్యంగా 85 మిలియన్ మహిళలు భారత్, చైనా దేశాలకు చెందినవారని, వీరిలో 42.7 మిలియన్ మహిళలు భారతదేశానికి చెందిన వారని యూఎన్‌డీపీ న్యూ ఢిల్లీలో పేర్కొంది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తమ సంస్థ ఈ నివేదికను విడుదల చేసినట్లు సంస్థ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అదే 2007లో చాలామంది మహిళలు, బాలికలు తప్పిపోవడంతోపాటు పలువురు అనారోగ్య కారణాలరీత్యా సరైన చికిత్స పొందలేక మృతి చెందారని ఆ సంస్థ తెలిపింది. ఆసియాలోని ఏడు దేశాలలో చాలా మంది అమ్మాయిలకు సరైన పోషక పదార్థాలు లభించక, వారిని తుది దశలోనే అంతమొందించారని యూఎన్‌డీపీ తెలిపింది. ఇలా శిశుప్రాయంలోనే తమ ప్రాణాలను పోగొట్టుకున్న ఆడ శిశువులు వంద మిలియన్లుంటారని ఓ అంచనా.
FILE


ఆసియాలోని ఏడు దేశాలు భారతదేశం, బంగ్లాదేశ్, చైనా, ఇరాన్, దక్షిణ కొరియా, నేపాల్, పాకిస్థాన్ దేశాలు. అదే భారత్, చైనా దేశాల్లో దాదాపు 85 మిలియన్ మహిళలు తప్పిపోయినట్లు యూఎన్‌డీపీ తన నివేదికలో పేర్కొంది. చైనా దేశంలో 42.6 మిలియన్ మహిళలు తప్పిపోగా అదే భారతదేశంలో 42.7 మిలియన్ మహిళలు, పాకిస్థాన్ దేశంలో 6.1 మిలియన్ మహిళలు తప్పి పోయినట్లు యూఎన్‌డీపీ తెలిపింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

Show comments