Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండోలిజా‌రైస్ కన్నాహిల్లరీ జీతం తక్కువ

Webdunia
కండోలిజా‌రైస్ కన్నా హిల్లరీ జీతం 4,700 డాలర్‌లు తక్కువని వైట్‌హౌస్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే ... ప్రస్తుతం కండోలిజారైస్ అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా ఉండి 1,91,300 డాలర్ల జీతం తీసుకుంటున్నారు. హిల్లరీ ప్రస్తుతం న్యూయార్క్ సెనేటర్‌గా ఉన్నవిషయం తెలిసిందే. కాగా కొత్తగా ఎన్నికైన ఒబామా ప్రభుత్వంలో వచ్చే ఏడాది ఆమె విదేశాంగమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

గతంలో రైస్ 1,86,600 డాలర్ల వేతనం తీసుకుంటుండగా 2007లో అమెరికా ప్రభుత్వం ఆమె జీతాన్ని 1,91,300 డాలర్లకు పెంచింది. కాని ఆ ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో ఉన్న పదవికన్నా ఉన్నత పదవీ బాధ్యతలు చేపడితే, ప్రస్తుతం ఆపదవిలో కొనసాగేవారు తీసుకుంటున్న వేతనం, కొత్తగా పదవీ బాధ్యతలు తీసుకునేవారికి వర్తించదు. కాగా హిల్లరీ న్యూయార్క్ సెనేటర్ నుండి ఏకంగా అమెరికా విదేశాంగ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ఆమె వేతనంలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది.

దీంతో హీల్లరీకి వేతనం కన్నా పదవే ముఖ్యమన్నమాట. కాగా హీల్లరీ ప్రస్తుతం సెనేటర్‌గా తీసుకుంటున్న జీతంతో పోలిస్తే, విదేశాంగమంత్రిగా గతంలో రైస్ తీసుకున్న1, 86,600డాలర్ల వేతనం ఎక్కువని అధికారులు వెల్లడించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

Show comments