Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మలకోసం ఓ మంచి పుస్తకం

Webdunia
గర్భం దాల్చిన అమ్మలకు ఓ మంచి పుస్తకం అందుబాటులో ఉందని చెపుతోంది ప్రియాంకా గాంధీ వధేరా. ఆ మధ్య నటి కరిష్మాకపూర్‌తో కలిసి షెఫాలీ సాబరీ రాసిన "ఇట్స్ ఎ మామ్" పుస్తకాన్ని విడుదల చేసింది ప్రియాంక. తాను అమ్మ అయినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులను ఇప్పటికీ చెపుతుంటుంది.

" తొలి కాన్పులో నాకు కొడుకు పుట్టినప్పుడు నన్నో రోడ్డు రోలర్ ఢీకొట్టినట్లయింది. ఏదో తెలియని చికాకు. ఏ పుస్తకం చదివినా పిల్లల్ని ఎలా సంరక్షించుకోవాలో ఉంటుంది తప్ప తల్లిలో చెలరేగే ఆందోళన గురించి ఉండదు. దాన్ని ఎలా అధిగమించాలో అర్థంకాదు.

రెండోసారి పాప పుట్టినప్పుడు మాత్రం పూర్వానుభవం వల్ల కాస్తంత ప్రశాంతంగా ఉండగలిగాను" అని తన అనుభవాలను పంచుకుంది ప్రియాంక. షెఫాలీ పుస్తకం మిగిలిన పుస్తకాలకన్నా భిన్నంగా ఉంటుందని, తల్లులకు ఉపయోగపడుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

మద్యం స్కామ్‌లో మాజీ ముఖ్యమంత్రి కుమారుడి అరెస్టు

తప్పిపోయిన కుక్క, డ్రోన్ కెమేరాతో వెతికి చూసి షాక్ తిన్నారు (video)

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Show comments