మగవారిపై బాధ్యతలు బదలాయించాలి?

Webdunia
మంగళవారం, 10 మార్చి 2015 (15:44 IST)
మగవారివలెగాక ఒకసారి పలు అంశాల్లో మహిళలు భావోద్వేగంతో నిమగ్నమయ్యే ఆసక్తి, ఒక్కోసారి సమయపాలన నిర్వహణకు సంబంధించిన సమస్యలకు దారితీస్తుంటుంది. మీ ప్రాథమ్యాలను గుర్తు పెట్టుకోండి. దేనికీ కాదు అని చెప్పకండి. బాధ్యతలకు నిబద్ధతను అంగీకరించండి.

అపుడే జనం విశ్వసిస్తారు. ప్రతి అంశాన్ని విపరీతంగా విశ్లేషించడం మానేయాలి. కొన్ని బాధ్యతలను సహోద్యోగులకు, సిబ్బందికి, కుటుంబానికి, స్నేహితులకు బదలాయించాలి. చేయవలసిన పనులు చేయాలి. పర్యవేక్షించాల్సిన పనులను పర్యవేక్షించాలి.
 
అది ఇటు, ఇది అటు కాకూడదు. ప్రతీది ఒన్ మ్యాన్ షోగా, ఒన్ ఉమెన్ షోగా  కానీ కాకూడదు. మగవారు పనిని ఇంటికి భౌతికంగా తీసుకువస్తారుగానీ మానసికంగా కాదు. హాయిగా బయటకు వెళ్ళి గంటల తరబడి వస్తారు. ఇతర విషయాలు ఎన్ని ఉన్నావాటి గురించి ఆందోళన పడరు.

అలాంటప్పుడు మహిళలు వారిపై బాధ్యతలను బదలాయించాలి. అప్పుడే పనుల్ని రిలాక్సింగ్‌గగా చేయగలరని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చెన్నై-హౌరా రైలు కింద పడి ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య

పాకిస్తాన్‌తో ఉగ్రవాద సంబంధాలు.. ముగ్గురు వైజాగ్ వ్యక్తుల అరెస్ట్

పులిని పట్టుకునేందుకు అటవీ అధికారుల ప్రయత్నాలు

14 ఏళ్ల బాలికకు బాల్య వివాహం.. పదే పదే లైంగిక దాడి- 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర ఆవిష్కరణ : రూ.761 కోట్లు దాటిన 'ధురంధర్ : ది రివెంజ్'

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Show comments