పెళ్లి కుమార్తెకు అనువైన మేకప్ టిప్స్!!

Webdunia
సోమవారం, 21 మార్చి 2016 (09:18 IST)
ప్రస్తుతం రాష్ట్రంలో పెండ్లిళ్ళ సీజన్ ప్రారంభమైంది. ముఖ్యంగా మహిళలు, పెండ్లి కుమార్తెలు తమ అందాన్ని మరింతగా పెంపొందించేందుకు బ్యూటీ పార్లర్‌లకు పరుగులు తీస్తుంటారు. మీ అందాన్ని మెరుగులు దిద్దేందుకు మేకప్ మరింత అవసరం. మేకప్ వేసుకునే ముందు కొన్ని చిట్కాలు మీ కోసం... 
 
* ఐ మేకప్ వేసుకునే సమయంలో కళ్ళపై మాయిశ్చరైజర్ అప్లై చేయండి. దీంతో కళ్ళు మరింత అందంగా కనపడతాయి. 
 
* ఐబ్రో షేప్ చేసేందుకు వార్మ్ చాకొలేట్, స్లేటీ, గ్రే లేదా నేవీ బ్లూ షేడ్‌లు కలిగిన ఐ పెన్సిల్ ఉపయోగించండి. 
 
* ప్రస్తుతం వేసవికాలం కాబట్టి మీ పెదాలకు క్రీమీ లిప్‌స్టిక్ ఉపయోగించండి. దీనికి ప్లమ్, బర్గండీ, వైన్, కోరల్, బ్రాంజ్ షేడ్‌లు ఉపయోగిస్తే మీ అందమైన పెదాలకు మరింత అందం ఇనుమడిస్తుంది. 
 
* స్కిన్ టోన్, డ్రెసప్‌ ననుసరించి బ్లషర్ ఉపయోగించండి. 
 
* వేసవి కాలంలో ఎండలు విపరీతంగా ఉంటాయి కాబట్టి లిక్విడ్ లేదా క్రీమ్ బేస్డ్ మేకప్ ఉపయోగించకండి. వాటర్‌ప్రూఫ్ మేకప్‌ను శుభ్రపరచాలంటే కాటన్ బాల్స్‌ ఉపయోగించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌పై సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు : డోనాల్డ్ ట్రంప్

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా : తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక - నేడు అమరజీవి విగ్రహావిష్కరణ

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక- Statue of Sacrifice విగ్రహావిష్కరణ ఆహ్వానం

సేవా కార్యక్రమాల్లో వచ్చే సంతృప్తి వేరు : నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

Show comments