ఒత్తిడికి లోనైతే.. మొటిమలు తప్పవట!

Webdunia
సోమవారం, 21 జులై 2014 (16:24 IST)
అప్పుడప్పుడు ఒత్తిడికి లోనవుతున్నారా? అయితే జాగ్రత్త పడండి. ఒత్తిడిలోనైతే అనేక సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు విడుదలయ్యే హార్మోనులు బ్లడ్ ప్రెజర్‌ను పెంచడం మాత్రమే కాదు, హార్ట్ రేటును కూడా పెంచుతుంది. కండరాలు మరింత బిగుపడేలా చేస్తుంది. కూర్చునేటప్పుడు సరైన భంగిమలో కూర్చోకోకపోవడం వల్ల కూడా ఒత్తిడి మరింత పెరుగుతుంది.
 
క్రోనిక్ స్ట్రెస్ సెక్స్ హార్మోన్స్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోనులు హెయిర్ ఫోలిసెల్స్‌తో కలవడంతో తాత్కాలిక హెయిర్ ఫాల్‌కు గురిచేస్తుంది. క్రోనిక్ స్ట్రెస్‌కు గురైన 3 నుండి 6 నెలలలోపు ఎప్పుడైనా ఈ సమస్యను ఎదుర్కోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కనురెప్పలు కొట్టుకోవడానికి ఒత్తిడికి దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైనా మీ కనురెప్పలు కొట్టుకోవడం జరిగితే, వెంటనే మీ కన్నులను మూసుకొని, మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు రాకుండా, ఒక లోతైన శ్వాస తీసుకొని నిధానంగా వదలాలి. తర్వాత రిలాక్స్అవ్వాలి. ఇలా కొన్ని సార్లు చేస్తుండాలి. తర్వాత మీ కనురెప్పలు కొట్టుకోవడం తాత్కాలికంగా నిలుస్తుంది
 
క్రోనిక్ స్ట్రెస్ వల్ల మొటిమలకు కారణం అవుతుంది. ఆడ్రోజన్స్ అధికంగా విడుదల అవ్వడం వల్ల మొటిమలకు దారితీస్తుంది. ఇంకా  ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు హీలింగ్ ఎబిలిటీ కూడా తగ్గడంవల్ల మొటిమలు అంత త్వరగా పోవని, టెన్షన్ పడితే తప్పకుండా పొట్ట కూడా వచ్చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

DilRaju: తెలంగాణా ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన హామీ ఏమిటో తెలుసా !

వేణు ఉడుగుల ఆవిష్కరించిన సింగిల్ రాజు టైటిల్, గ్లింప్స్