వేసవిలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసా!

Webdunia
గురువారం, 31 మార్చి 2016 (10:35 IST)
వేసవిలో బయట అతిగా తిరగడం, తినడం ఈ రెండూ పూర్తిగా తగ్గిస్తే చాలా మంచిదని వైద్యులు అంటున్నారు. ఆయిల్‌స్కిన్ ఉన్నవారిపై మాత్రం ఎండ తీవ్రత ప్రభావం స్వల్పంగా ఉంటుంది. వేసవిలో ప్రత్యేక దుస్తులు ధరించాలి. పాలియెస్టర్ టెరీకాటన్ పట్టునైలాన్ షిఫాన్ వంటి చీరలను ధరించకూడదు. 
 
సాధ్యమైనంత వరకు నూలు చీరలు మామూలు కాటన్ చీరలు వాడటం శ్రేయస్కరం. అలాగే వేసవిలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది కాదు. వేసవిలో ఎక్కడైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ముదురురంగు కలిగిన వస్త్రాలను, దుస్తులనుగానీ ఉపయోగించరాదు. 
 
లేతరంగువి లేదా తెలుగు రంగువి ఎండవేడిమిని గ్రహించుకోవు కాబట్టి వాటిని ఉపయోగించడం మంచిది. బ్రాలని, జాకెట్లను వదులుగా తొడుక్కోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పే జాకెట్లు వాడకూడదు. వేసవిలో అలంకరణల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. నూనె పదార్థాలను తినటం మంచిది కాదు. 
 
నీటిని ఎక్కువగా తాగుతూ ఉండాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, ఫైనాపిల్, మ్యాంగో వంటి ఫ్యూట్ జ్యూస్‌లను తీసుకోవాలి. బాదం మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్ వంటివి తీసుకోవచ్చు. మజ్జిగనీళ్ళు, పచ్చిఉల్లిపాయలు మేలు చేస్తాయి. తేనె కలిపిన నిమ్మరసం వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో రెండుపూటలా చన్నీళ్ళ స్నానం చేయాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెతన్యాహు లైవ్ వీడియో, హుషారుగా కాఫీ తాగుతూ ఇజ్రాయెల్ ప్రధాని

ఇరాన్‌పై సరదాకి కూడా మరికొన్ని దాడులు చేయొచ్చు : డోనాల్డ్ ట్రంప్

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా : తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక - నేడు అమరజీవి విగ్రహావిష్కరణ

అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక- Statue of Sacrifice విగ్రహావిష్కరణ ఆహ్వానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nabha Natesh: నాగబంధం శైలిలో నమో రే పాటకు క్లాసిక్ నృత్యతో ఆకట్టుకున్న నభా నటేష్ మరియు దక్ష నాగర్కర్

Harish Shankar: ఖుషికి కొనసాగింపు అనుకున్నాం కానీ కారణాలవల్ల ఉస్తాద్ కథ మార్చాం : హరీష్ శంకర్

PawanKalyan: నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం : పవన్ కళ్యాణ్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

Show comments